newjerusalemministries.com

అన్నలను చూడవెళ్లె చిన్న దావీదు  (సీయోను పిల్లల పాటలు) Annalanu Choodavelle Chinna Daaveedu

…యుద్ధము యెహోవాదే;… 1 సమూ 17:47 1. అన్నలను చూడవెళ్లె చిన్న దావీదు         (1)    దుష్ట గొల్యాతు స్వరము విని లేచెను       (1)    చంపెదను గొల్యాతునని చెప్పెను (1) యుద్ధమాడ సాగివెళ్లెను (2) 2. ఎట్లు గొల్యాతును దావీదు చంపెను?                   (3)     ఎవ్విధముగా యుద్ధమాడెను?                                 (2) 3. కర్రతో-కాదు, కత్తితో కాదు, బాణముతోనా? – కాదు, కాదు (1)     ఈటెతో-కాదు ఏలాగు యుద్ధమాడెను?               (1)     వడిసెల […]

అన్నా ఓరన్నా పెద్దన్నా / Anna Oranna Peddanna

అన్నా ఓరన్నా పెద్దన్నా అన్నా ఓరన్నా చిన్నన్నా చిన్న చిన్న ప్రాణులు వాటి తెలివి తేటలు వాటినైన చూచి బుద్ధి తెచ్చుకోరా వాటి నడత చూచి బ్రతుకు మార్చుకోరా 1. చీమలను చూడరా చిన్నన్నా వాటి చురుకు చూడరా పెద్దన్నా రాజు లేడురా నేత లేడురా వాటి నడత చూచి బుద్ధి తెచ్చుకోరా వాటి బ్రతుకు చూచి మనసు మార్చుకోరా          ॥అన్నా॥ 2. గోడ మీద బల్లి చూడు చిన్నన్నా గొప్ప ఇంట ఉంటుంది చూడరన్నా […]