ఆకాశములో చూడుము – సూర్య చంద్ర తారలు (సీయోను పిల్లల పాటలు)Aakaashamlo Chudumu Surya Chandra Tharalu
ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును… కీర్తన 104:10 1. ఆకాశములో చూడుము – సూర్య చంద్ర తారలు (2) నలుదిక్కుల చూడుము – గడ్డి పువ్వులను (2) వీటన్నిటిని – ప్రభువే చేసెను (2) 2. ఉన్నత పర్వతములు – మంచుతో కప్పబడెను అచ్చటనుండి నీరు – నదిగా ప్రవహించున్ వీటన్నిటిని – ప్రభువే చేసెను 3. మోకాళ్లూని ప్రార్ధింతున్ – ప్రభును ఆరాధింతున్ యేసు నా ప్రభువా! […]
ఆకాశంలో చూడుము / Aakashamlo Chudumu
ఆకాశంలో చూడుము సూర్యచంద్ర తారలు నలుదిక్కులను చూడుము గడ్డి పువ్వులను వీటన్నిటిని ప్రభువే చేసెను 1. ఉన్నత పర్వతములు మంచుతో కప్పబడెను అక్కడ నుండి నీరు నదిలా ప్రవహించున్ 2. మోకాళ్ళూని ప్రార్ధింతున్ ప్రభుని ఆరాధింతున్ యేసే మా ప్రభువా రక్షంకుండవు చిన్ని బిడ్డలము మమ్మును దీవించు