సంపూర్ణ జ్ఞానము కలిగి (సీయోను పిల్లల పాటలు) / Sampoorna Gyanamu Kaligi
….(ప్రభువునకు) ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను… కొలొస్స 1:11 పల్లవి : సంపూర్ణ జ్ఞానము కలిగి-ఆత్మఫలమునందు అభివృద్ధి నొందుడి(1) సంపూర్ణ జ్ఞానము కలిగి (1) 1. క్రీస్తేసునందు మనకు పాప- క్షమాపణ కలిగెను (2) అంధకార సంబంధమైన – అధికారమునుండి విడుదల దొరికె (2) ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము (2) నీవు ప్రేమను కలిగియుండుము (2) ॥సంపూర్ణ॥ 2. ప్రభు యేసు అదృశ్యుండైన – దేవుని […]
సంధింతు-నేసు రాజును (సీయోను పిల్లల పాటలు)/ Sandhinthu Nenu Raajunu
రాజులకు రాజు… ప్రకటన 19:16 పల్లవి : సంధింతు-నేసు రాజును (3 సార్లు) సంధించుట నిక్కము (1) 1. ప్రార్థనలో సంధింతు నేసు రాజును (3) సంధించుట నిక్కము (1) ॥సం॥ 2. దూతలతో సంధింతు – నేసు రాజును (3)సంధించుట నిక్కము ॥సం॥ 3. శత్రుభయమార్చిన-యేసు రాజును (3) సంధించుట నిక్కము ॥సం॥ 4. రోగులకు వైద్యుడగు యేసురాజును (3) సంధించుట నిక్కము ॥సం॥ 5. శుద్ధులు స్తుతించెడు యేసురాజును […]
స్వీకరించుము విశ్వాసముతో (సీయోను పిల్లల పాటలు) / Sweekarinchumu vishwasamtho
…అయితే ఆత్మ ఫలమేమనగా,… గలతీ 5:22 స్వీకరించుము విశ్వాసముతో – పాపక్షమాపణ రక్షణను (1) పరిశుద్ధాత్మను పొందిన నీవు – ఆత్మ ఫలము ఫలించుము (1) ఆత్మఫలములో తొమ్మిది – రుచులున్నవి గమనించుము (1) ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము (2) దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము (1) ఆశానిగ్రహము (2)
సిద్ధపడుము – దేవుని సేవకై (సీయోను పిల్లల పాటలు) Siddhapadumu Devuni Sevakai
…నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు… యెషయా 42:1 సిద్ధపడుము – దేవుని సేవకై (2) నిన్నేర్పరచుకొనె – దేవుడు (1) నీతో నిలిచి – నీకు తోడైయుండున్-లేచి నడువుము దేవునితో (2)
సిరియా దేశపు సైన్యాధి పతి(సీయోను పిల్లల పాటలు)/ Siriya Deshapu Sainyadhipathi
…అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను. 2 రాజులు 5:14 పల్లవి : సిరియా దేశపు సైన్యాధి పతి శూరుడు నయమాను (2) అయినను అతడో కుష్టరోగి, అదియే విచారం (1) అతనికి అదియే విచారం(1) 1.ఎన్నో మందులు తిన్నాడు – ఎన్నో పూజలు చేశాడు అయినను రోగము తగ్గకపోయెను – అదియే విచారం (1) అతనికి అదియే విచారం (1) ॥సిరియా॥ 2. ఇశ్రాయేలు చిన్నది చెప్పిన – సువార్త […]
సన్నుతించెదము మా యేసు ప్రభున్(సీయోను పిల్లల పాటలు) / Sannuthichedamu Maa Yesu Prabhun
వారి విమోచకుడు బలవంతుడు… యిర్మీయా 50:34 సన్నుతించెదము మా యేసు ప్రభున్-పిల్లలము మేమందరము (2) ఆయనే మా రక్షకుడు, విమోచకుడు, బలవంతుడు, బహుప్రియుడు(2) Repeat first line
సింహపు పిల్లలు లేమిగలపై (సీయోను పిల్లల పాటలు) / Simhapu Pillalu Lemigalavai
…యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. కీర్తన 34:10 సింహపు పిల్లలు లేమిగలపై – ఎంతో ఆకలి గొనుచుండును (1) నీవు వాటిని సమీపించిన – హఁహూఁ అని గర్జించున్ (1) యెహోవాను ఆశ్రయించు – వారికి యెట్టి మేలు కొదువుండదు (1) ఇదియే బైబిలు చెప్పెడి సత్యం (1) ఇది నిజమే ఇది నిజమే (2)
సమూయేల్ వంటి చెవులను నాకు యిమ్ము ప్రభువా! (సీయోను పిల్లల పాటలు)/ samuyel Vanti Chevulanu Naaku Immu Prabhuva
యెహోవా… సమూయేలూ సమూయేలూ, అని పిలువగా….. 13:10 1. సమూయేల్ వంటి చెవులను నాకు యిమ్ము ప్రభువా! (2) దేవుని మెల్లని స్వరము వినెడి వరము నీయుమా (1) నీయొక్క చిత్తము నిత్యము చేయను నేర్పు ప్రభువా! (1) నమ్మకముగా లోబడి నడువ కృపనీయుమా! (1) 2. దానియేల్ వంటి ప్రార్ధనాత్మ యిమ్ము ప్రభువా! అలసిపోక పోరాడి ప్రార్థించ వాంఛ నీయుమా! తీర్మానముతో కీడున్ […]
సాతానా పారిపో (సీయోను పిల్లల పాటలు)/ Satana Paaripo
…దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి,… యాకోబు 4:7 పల్లవి: సాతానా పారిపో (2) నీవేమి చేయలేవుగా(1) యేసు నా నాయకుడు (2) నీవేమి చేయలేవుగా (1) 1. ఒంటిగా ప్రార్థింతున్ – ఇతరులతోను (1) అనుదిన ప్రార్థనలో (1) (బలమును పొందెదను -2) ॥సాతానా॥ 2. వాక్యము ధ్యానింతున్ – ప్రకటించెదను (1) యేసు తోడ గడిపెదను (1) (బలమును పొందెదను-2) ॥సాతానా॥
స్తుతులు పాడెదం – యేసు ప్రభునకు (సీయోను పిల్లల పాటలు) / Sthuthulu Paadedam – Yesu Prabhunaku
క్రీస్తు… మృతిపొందెను… మూడవదినమున లేపబడెను. 1 కొరింథీ 15:3, 4 స్తుతులు పాడెదం – యేసు ప్రభునకు సమస్తమిచ్చిన – సృష్టికర్తకు మరణమున్ జయించిన – యేసు ప్రభువును ఆరాధించి – పూజింతుము – రారాజును Repeat first 2 lines