ఏ మార్గములో నీవు వెళ్ళుచున్నావు (సీయోను పిల్లల పాటలు)/ Ye Maargamulo Neevu Velluchunnavu
జీవమునకు పోవు ద్వారము ఇరుకు… మత్తయి 7:14 పల్లవి : ఏ మార్గములో నీవు వెళ్ళుచున్నావు(1) ఏ గమ్యం చేరుటకై వెళ్ళుతున్నావు1) ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించక (2) 1.ఇరుకు మార్గము ఎంతో సంకుచితము ఏ ఇద్దరు కూడి నడువలేనిది ఒంటరిగా సిలువ మోసి వెంబడించిన పొందెదవు అంతమున నిత్య జీవము ॥ఏ మార్గములో॥ 2. విశాల మార్గము బహు వెడల్పయినది ఆశించినవన్ని చేయ వీలున్నది దైవభక్తి […]
ఏర్పరచిన పాత్రను – రాజాధిరాజుకు( సీయోను పిల్లల పాటలు) /Yerparachina Paathranu – Raajadiraajuku
ఏమి ఏమి ఇంత చిత్రమో / Yemi Yemi Intha Chithramo
ఏమి ఏమి ఇంత చిత్రమో ఓ చిన్నారి లోకమంతా ఎంత చిత్రమో ఓ పొన్నారి అ.ప.: అవునులే అనినంతనే కలిగెలే లోకమింతగా అంతయు మంచి మంచిగ దేవుడే చేసెనింతగా అంతయు వింతగా చేసెలే మరి ఎంతయో వింతగా తోచెలే 1. వెలుగు కలిగె మొదటి రోజున ఓ చిన్నారి నింగి గాలి రెండో రోజున ఓ పొన్నారి నేల నీరు చెట్టు చేమలు ఓ చిన్నారి ప్రభువు చేసే మూడో రోజున ఓ పొన్నారి 2. సూర్య […]
ఏర్పరచబడిన వారలం / Erparachabadina Vaaralam
ఏర్పరచబడిన వారలం యేసుకు ప్రియపుత్రులం ఎన్నిక గలిగిన పాత్రలం కాదు మేం అల్పులం 1. మమ్ము కాపాడుటకు తన దూతలను మా కొరకై ఏర్పరచెను చిన్నరాయైనను తగలనీయక పగలురాత్రి కావలియుంచెను 2. మాకు ఆటంకమే కలిగించక తన యొద్దకు రానిమ్మనెను మాలో ఒక్కరినైనా తృణీకరించుట తగదని సెలవిచ్చెను