రాజులకు రాజు… ప్రకటన 19:16
పల్లవి : సంధింతు-నేసు రాజును (3 సార్లు) సంధించుట నిక్కము (1)
1. ప్రార్థనలో సంధింతు నేసు రాజును (3) సంధించుట నిక్కము (1) ॥సం॥
2. దూతలతో సంధింతు – నేసు రాజును (3)సంధించుట నిక్కము ॥సం॥
3. శత్రుభయమార్చిన-యేసు రాజును (3) సంధించుట నిక్కము ॥సం॥
4. రోగులకు వైద్యుడగు యేసురాజును (3) సంధించుట నిక్కము ॥సం॥
5. శుద్ధులు స్తుతించెడు యేసురాజును (3) సంధించుట నిక్కము ॥సం॥
6. సిల్వమీద సమసిన యేసురాజును (3)సంధించుట నిక్కము ॥సం॥
7. మేఘములతో వచ్చెడు యేసు రాజును (3) సంధించుట నిక్కము ॥సం॥