newjerusalemministries.com

ఆయన… గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. లూకా 8:24

పల్లవి : చిన్ని నావ నాది సాగిపోవుచున్నది (1)

                లోకమనే సముద్రములో(2)

1.నా నాయకుడు యేసే – నా నావికుడు యేసే (2)

    నా నావలో యేసు ఉన్నాడు – నా నావను నడిపించుచున్నాడు(2) ॥చిన్ని॥

2. అలలు పైకి లేచిన – గాలి విసరి కొట్టిన(2)

   నా నావలో యేసు ఉన్నాడు – తుఫానును గద్దించుచున్నాడు (2) ॥చిన్ని॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *