.. పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము… అపొ. కార్య 20:35
పల్లవి : చిన్న పిల్లలను రానీయ్యుడి – ఆశీర్వాదముల్ పొందను (1)
నిరాటంకముగా ప్రభుచెంతకు – స్వర్గరాజ్యమును చేరను (1)
చిన్న పిల్లలను రానీయ్యుడి (1)
1. యేసు నొద్దకు వచ్చె బాలుడు – తన రొట్టెల్ తెచ్చె ప్రభుకు (2)
ఆశీర్వాదముల్ వేడె ప్రభు – ఐదు వేలు ఆరగించిరి(2) ॥చిన్న॥
2. యేసు కివ్వ నేర్చుకొనుము – సర్వమాయన కిచ్చివేయుము (2)
ఇచ్చుటయే బహు ధన్యము – ఇదియే యేసుని ప్రియ మాట (2) ॥చిన్న॥
…lene se dhena dhanya hai.’ Acts 20:35
పల్లవి : చోటె బచ్ఛోంకో పాస్ ఆనేదో – ఆశీష్ ఉనై భీ పానేదో (1)
ఉన్హె మనా మత్ కరో-మేరే పాస్ ఆనేదో(1)
స్వర్గ్ కా రాజ్య హై ఈశుకా(1)
చోటె బచ్ఛోంకో పాస్ ఆనేదో(1)
1. నన్ హా బాలక్ ఆయా ఈశు పాస్ – అప్ నా ఖానా లాయా ఈశు పాస్ (2)
ఆశీష్ మాంగీ ప్రభు ఈశూనే – ఖాయా పాంచ్ హజారోనె (2) ॥చో॥
2. దేనా సీఖో అప్ నె ఈశుకో – అవ్ నా సభ్ కుచ్ దేదే ఉసీకో (2)
దేనా లేనేసె ధన్య్ హై- ఈశుకా యే అన్ మోల్ వచన్ హై (2) ॥చో॥