…మారుమనస్సు పొందుడి… మత్తయి 4:17
1. యేసు సువార్తను వినుడి నేడు – భక్తితో పిల్లలారా (2)
ముక్తినిచ్చున్ – శాంతినిచ్చున్ – యేసు రక్షకుడు (2)
2. పరలోక రాజ్య సమీపించెన్ – మారు మనస్సునొందు (2)
పాపం వీడి – ప్రభుని చేరి – ప్రకటించుడి వార్త(2)
jeri …mun phiraao… Matt. 4:17
1. గౌర్ సే సునో ఆజ్ బచ్చో – ఈశుకా సుసమాచార్ (2)
ముక్తి దేతా – శాంతి దేతా హై – ఈశు తారణ్ హార్ (2)
2. పరమేశ్వర్ కా రాజ్ దేఖో నికట్ ఆయా హై(2)
అంధకార్ కో ఛోడో సుసమాచార్ పర్ విశ్వాస్ లావ్(2)