…యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు. నెహెమ్యా 8:10
1. యెహోవా యందానందమే నాకు బలము (1)
లోకములో ప్రభుయేసే నాకు శక్తి(1)
ఆయనే నా సంతోషం అనుదినము నాకిలలో
ఆయనే నా సహాయుడు(2)
2. నేనెప్పుడు అనుకొంటినో ఒంటరినని(1)
అపుడే ప్రభుయేసు నాతో పల్కెన్(1)
యుగాంతము వరకు తోడైయుండువాడన్-నీకు తోడైయున్నాను (2)
3. నేనెపుడనుకొంటినో బలహీనుడనని (1)
అపుడే ప్రభుయేసు నాతో పల్కెన్ (1)
శక్తి సామర్థ్యముల నిచ్చువాడన్నేను నీకు తోడైయున్నాను (2)
4. నేనెపుడనుకొంటినో అసాధ్యంబని(1)
అపుడే ప్రభుయేసు నాతో పల్కెన్(1)
అసాధ్యంబైనవి సాధ్యపరచేవాడన్ – నీకు తోడైయున్నాను(2)
…Yehovah kaa anand thumhara dhrudh gadh hai. Neh. 8:10
1. ప్రభు కా ఆనంద్ హై మేరీ తాకత్(1)
సంసార్ మె ఈశు హై మేరీ తాకత్(1)
ఓమేరా ఆనంద్ – హర్ ఎక్ దినమే
ఓ మేరా సహారా హై(2)
2. జబ్ మైనే సోచా మై అకేలా హుఁ (1)
తబ్ ప్రభు ఈశూనే ముజ్ సే కహాఁ
సంసార్కో అంత్ తక్ – సాథహ్న వాలా-మై తేరే సాథు హుఁ (2)
3. జబ్ మైనే సోచా – మై నిర్బల్ హుఁ
తబ్ ప్రభు ఈశూనే – ముజ్ సే కహాఁ (1)
శక్తి దేనే వాలా – సామర్థ్ దేనేవాలా-మై తేరే సాథ్ హుఁ (2)
4. జబ్ మైనే సోచా – యహ్ అసంభవ్ హై (1)
తబ్ ప్రభు ఈశూనే – ముజ్ సే కహాఁ (1)
అసంభవ్కో సంభవ్ కర్నే వాలా ఈశు-మై తేరే సాథ్ హుఁ (2)