నేనిచ్చు నీళ్లు… నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గ… యోహా 4:14
పల్లవి : పండ్రెండు గంటలకు, పండ్రెండు శిష్యులతో, (1)
ప్రభువైన క్రీస్తు యేసు – ప్రయాణం చేసెను (1)
సమరయకు వచ్చెను (2)
1. సమరయ స్త్రీ వచ్చెను-సంభాషణ చేసెను – సత్యమును గ్రహించెను
జీవజలం త్రాగెను-జన్మించెను క్రొత్తగా జనులకు వివరించెను ॥ప॥
(రెండు సార్లు పాడవలెను)
2. పాప బాబు రండి-పాప క్షమ అందరికి-పరిపూర్ణ విమోచన
ప్రభుయేసు నామంలో-ప్రతియొక్కరికి ఉచితం-నమ్మి నేడే పొందుడి ॥ప॥