newjerusalemministries.com

నేను గొట్టెలకు మంచి కాపరిని:… యోహాను 10:11

పల్లవి : చిన్న గొట్టెపిల్లను నీ మందలో – యేసు మంచి కాపరివి నీవే (2)

నేను నీ గొట్టెను నీవు నా కాపరి (2) శాశ్వతము ఈ బంధము (2)

1. ఉత్తమ మిత్రుడవు నీవే – నాకు సమస్తమును నీవే (2)

    శాంతి ఆనందముల ఊటవు నీవే (2) నాకు క్షేమాధారము నీవే (2)             ||చి||

2. నాదు శ్రేష్ట భాగము నీవే – నాదు దీవెనల ఊటవు (2)

    కృపా క్షేమములకు మూలము నీవే (2) నాదు జీవన గీతము నీవే (2)         ||చి||

3. నాదు మంచి కాపరివి నీవే – నాదు ఆశ్రయమును నీవే (2)

    నాదు రక్షణకు ఊటవు నీవే (2) నాదు ఉన్నత దుర్గము నీవే (2)    ||చి||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *