….దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తన 42:1
నీటికి దుప్పి వెదకినట్లు – నా ఆత్మ దేవుని వెదకినది
నీటికి దుప్పి వెదకినట్లు – జీవము గల దేవుని వెదకినది (1)
దేవుని వెదకి కనుగొనగా – దేవుని ప్రేమతొ నిండినది
నిండి పొర్లినది(2)