…ఊరకుండుమని… చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. మార్కు 4:39
యేసు తోడ నేను – పడవలో వెళ్లెదన్
ప్రియుని తోడ నేను – పయనమయ్యెదన్
పొంగు సాగరము – భీకర తుఫాను
హాని చేయు చేప నన్ను ఏమి చేయును?
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)
…ఊరకుండుమని… చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. మార్కు 4:39
యేసు తోడ నేను – పడవలో వెళ్లెదన్
ప్రియుని తోడ నేను – పయనమయ్యెదన్
పొంగు సాగరము – భీకర తుఫాను
హాని చేయు చేప నన్ను ఏమి చేయును?
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)