“దేవుడు… మిమ్మును ఏర్పరచుకొనెను”. 2 థెస్స 2:13
1. ఏర్పరచిన పాత్రను – రాజాధిరాజుకు(1)
వేరు పరచెను యేసుకు – లోకము నుండి(1)
పల్లవి : ప్రతిష్ట పాత్రలు ఖాళీ చిన్నవి(1)
అవి మోయు ఐశ్వర్యము యేసు ప్రభువే (1)
2. ఏర్పరచెను మోయను – యేసు నామమును
ఆయనతో సహించను – సిలువ శ్రమలను ॥ ప్రతిష్ట॥
3. ఏర్పరచెను భరించను – చెడిన లోకమును
పోరాటములో నిలువను – జయించే వరకు ॥ ప్రతిష్ట॥
4. ఏర్పరచె మట్టిపాత్రను – ఖాళీ చిన్నవానిని
నేను మోయు ఐశ్వర్యము – క్రీస్తు ప్రభువే ॥ ప్రతిష్ట॥
…God hath… chosen you… 2 Thess. 2:13
“Set apart” a chosen vessel – To the King of kings, (1)
“Set apart” forever severed – From all earthly things (1)
Cho: Chosen vessel, empty, weak and small (1)
Bearing heaven’s greatest treasure (1)
Christ the Lord of all ! (1)
2. “Set apart” …. to bear the fragrance (1)
Of His blessed name (1)
And with Him to share the sufferings(1)
Of a cross of shame (1) II Chosen II
3. “Set apart” with Him to suffer
Over a world undone
And to stand in fiercest conflict
Till the fight to be won II Chosen II
4. “Set apart” an earthen vessel
Empty weak and small
Yet the treasure that it beareth
Christ the Lord of all II Chosen II