పాట రచయిత: క్రాంతి చేపూరి
నీ వాక్యమే నా పాదాలకు దీపము
నీ చిత్తమే నా జీవిత గమనము (2)
కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా (2)
వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా
స్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా ||నీ వాక్యమే||
నీ భారము నాపై వేయుము
ఈ కార్యము నే జరిగింతును (2)
నా కృప నీకు చాలును
అని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా||
పర్వతములు తొలగిననూ
మెట్టలు తత్తరిల్లిననూ (2)
నా కృప నిన్ను వీడదు
అని అభయాన్ని ఇచ్చావయ్యా (2) ||వందనాలయ్యా||
Lyricist: Kranthi Chepuri
Nee Vaakyame Naa Paadaalaku Deepamu
Nee Chiththame Naa Jeevitha Gamanamu (2)
Krupa Vembadi Krupatho
Nanu Preminchina Devaa (2)
Vandanaalayyaa Neeke – Velakoladi Vandanaalayyaa
Sthothraalayyaa – Kotlakoladi Sthothraalayyaa ||Nee Vaakyame||
Nee Bhaaramu Naapai Veyumu
Ee Kaaryamu Ne Jariginthunu (2)
Naa Krupa Neeku Chaalunu
Ani Vaagdhaanamichchaavayyaa (2) ||Vandanaalayyaa||
Parvathamulu Tholaginanu
Mettalu Thaththarillinanu (2)
Naa Krupa Ninnu Veedadu
Ani Abhayaanni Ichchaavayyaa (2) ||Vandanaalayyaa||