చిలకపలుకుల ముద్దు బిడ్డలం
పరలోక రాజ్యపు బంగారు పిల్లలం
స్వచ్ఛత కలిగిన సిరిమల్లె పువ్వులం
యేసయ్య ఒడిలో
చక్కగా కూర్చుందుము
పాడెదము ఆడెదము
బంగారు నగరిలో చేరెదము
అహా హా అహా హా
ఒహో హో లా ల లా
1 సండేస్కూల్కు వెళ్ళెదము
అల్లరి పనులు మానెదము
దేవుని జ్ఞానము గుడిలో పొందెదము ప
టి.వి. సినిమా చూడనే చూడము