newjerusalemministries.com

హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ

1. భూమిని ఆకాశమున్‌

అందుగల సమస్తమున్‌

సృష్టించిన యేసురాజుకు

హల్లెలూయ                                       ॥హల్లె॥

2. ఆకాశపక్షులను గమనించుమా

విత్తవు కోయవు కూర్చుకొనునా

దేవుడు వాటిని పోషించును

నిన్ను నన్ను పోషించును              ॥హల్లె॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *