newjerusalemministries.com

యోయోయో యో యోనా

పారిపోవద్దు కన్నా

యోయోయో యో యోనా

వెనుతిరగవా బుజ్జికన్నా

అ.ప:. యెహోవా సన్నిధి నుండి

పారిపోవద్దు పారిపోవద్దు

దేవుని చిత్తం మరచి

పారిపోవద్దు పారిపోవద్దు

యోయోయో యో యోనా

కం కం కం కం కన్నా

1. నశించిపోతుంది నీనెవె

నా మాట విని చెప్పవా నీవే

నో నోనో నో అన్నాడు

తరీషుకు తప్పించుకెళ్ళాడు

2. చేప కడుపులో పడగానే

ప్రార్ధన ప్రారంభమాయె

సారీ సారీ సారీ సారీ అన్నాడు.

నీనెవె ఒడ్డున పడ్డాడు.

యెహోవా సన్నిధి నుండి

పారిపోవద్దు పారిపోవద్దు

దేవుని చిత్తం మరచి

పారిపోవద్దు ఫారిపోవద్దు

యోయో యో యో యోనా

బుద్ధి వచ్చెనా బుజ్జికన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *