పిల్లలం పిల్లలం పిల్లలం పిల్లలం
యేసుక్రీస్తు ముద్దు పిల్లలం
పరలోకపు చిన్ని పౌరులం (2)
1. మార్గము సత్యము జీవము ఆయనే
ద్వారము ఆధారము
మా భారము ఆయనే
మేము యేసుక్రీస్తు పిల్లలం
పరలోకపు చిన్ని పౌరులం ॥పిల్ల॥
2.కొండయు కోటయు
కేడెము ఆయనే
తల్లి తండ్రియు
సమస్తము ఆయనే
మేము యేసుక్రీస్తు పిల్లలం
పరలోకపు చిన్ని పౌరులం ॥పిల్ల॥