బుడి బుడి అడుగులు వేస్తు
యేసుతో నడిచెదను
సండేస్కూల్కి వెళ్తూ
యేసుని స్తుతించెదను
షాలోమ్ చెప్పుచు అందరికి
షేక్యండ్ ఇచ్చెదను
సంతోషముగా నా యేసుతో
సండే గడిపెదను
చిన్ని కల్వరి సైనికులం
యేసు రాజ్యపు వారసులం ॥బుడి॥
1. చిన్నప్రాయంలో
యేసుని వెంబడిరచుచు
నా సిలువను ఎత్తుకొని
గురి యొద్దకే సాగెదా
షాలోమ్ చెప్పుచు అందరికి
షేక్యాండ్ ఇచ్చెదను
సంతోషముగా నా యేసుతో
సండే గడిపెదను
చిన్ని కల్వరి సైనికులం
యేసు రాజ్యపు వారసులం ॥బుడి॥