యేసయ్యతోనే నడిచెదను
యేసులో నిలిచెదను ఆనందించెదను
యేసయ్య సాక్షిగా బ్రదికెదను
యేసునే ప్రకటింతున్ మహిమ పరతును
శక్తిగల యేసుతోడు నాకిచ్చినా
ధైర్యంతో పోరాడెదన్
యుద్ధమాడెదన్ అపవాదితో
తరిమివేతును వాక్యఖడ్గముతో
ప్రార్ధింతును సాధింతును
జయజెండా ఎగురువేసి
యేసుతో నడుతును