సైతానా సైతానా పారిపో పారిపో
యేసు నాలో వున్నాడుగా
నాకే భయము లేదుగా
యేసు నిన్ను ఓడిరచాడు.
నిన్ను చితుకద్రొక్కాడు
తల ప్రాణం పోయెగా
తోకే నీకు మిగిలెగా
నీకు నాకు పొత్తేమి
నేను ఆయన సొత్తేగా
ఇంక నేను వుంటానుగా
ఆయనతోనే జంటగా
సైతానా సైతానా పారిపో పారిపో
యేసు నాలో వున్నాడుగా
నాకే భయము లేదుగా
యేసు నిన్ను ఓడిరచాడు.
నిన్ను చితుకద్రొక్కాడు
తల ప్రాణం పోయెగా
తోకే నీకు మిగిలెగా
నీకు నాకు పొత్తేమి
నేను ఆయన సొత్తేగా
ఇంక నేను వుంటానుగా
ఆయనతోనే జంటగా