newjerusalemministries.com

సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2)
ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2)

యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2)
తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2)      ||ఏ లేమికి||

లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2)
తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు (2)      ||ఏ లేమికి||

Sundaramulu Athi Sundaramulu
Suvaartha Mosina Paadamulu
Athi Sreshtulu Enthati Dhanyulu
Prabhu Premanu Chaatina Pedavulu (2)
Ae Lemiki Kalatha Chendaru – Ae Nalathaku Thalalu Vancharu
Prabhu Sevalo Dheerulu Veeru – Thana Chitthamu Erigina Vaaru (2)

Yesunu Preminchi Vaaru Dweshamunaku Guri Ainaaru
Jeevamunu Chaatinchutakai Maranaaniki Bali Ainaaru (2)
Thana Siluvanu Etthukoni – Prabhu Bodhanu Paatinchaaru
Prabhu Chotthamu Neraverchi – Thana Sannidhine Cheraaru (2)
||Ae Lemiki||

Lokamu Cheekati Baaputaku Velugulu Vedajallina Vaaru
Thama Paadaalaku Prabhu Vaakyamu Deepamugaa Veliginchaaru (2)
Thama Dehamu Yaagamugaa – Shodhanalu Jayinchinaaru
Thama Saakshyamu Penchukoni – Prabhu Rakshananu Panchaaru (2)
||Ae Lemiki||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *