వీరులం వీరులం యుద్ధ వీరులం
శూరులం శూరులం యుద్ధ శూరులం
సాతాను మూకను చెదరగొట్టెదం
వైరుమూక ఎత్తులను చిత్తుచేసెదం
వెనుక చూడము ముందు చూతుము
హోసన్న పాటలతో సాగిపోడుము హోయ్
యేసయ్య చేతిలో వడిసెల నేను
గొల్యాతును పడగొట్టె రాయిని నేను
వరను దూసిన కత్తిని నేను
వైరు తలను తెగవేసిన వీరుని నేను హోయ్