పిల్లల్లారా! చిన్నారులారా!
పరుగున రారండి
యేసురాజు ప్రియ స్నేహితుడు
ప చూడరారండి
పిలిచెను ప్రేమతో రానిమ్మని
వేగమే రారండి
దేవుని అద్భుత ఆహ్వానము – పదండి
కష్టాలు వచ్చినా కన్నీరు కల్గినా
ఆదరించెను ఆశీర్వదించెను
దేవుని రాజ్యము
ఈలాటి వారిదె అనెను
పిల్లల్లారా! చిన్నారులారా!
పరుగున రారండి
యేసురాజు ప్రియ స్నేహితుడు
ప చూడరారండి
పిలిచెను ప్రేమతో రానిమ్మని
వేగమే రారండి
దేవుని అద్భుత ఆహ్వానము – పదండి
కష్టాలు వచ్చినా కన్నీరు కల్గినా
ఆదరించెను ఆశీర్వదించెను
దేవుని రాజ్యము
ఈలాటి వారిదె అనెను