హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా…
1. మేము చేపలను
పట్టుచున్న జాలరులం
యేసుస్వామి మా యొక్క
సొంతమండీ
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
2. రాత్రంతా వల వేసి
ఏమి కానకుండగా
దిగులుతో మేమున్నాముగా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
3. యేసు చెప్పినట్లు
మేము వలవేశాము
విస్తారమైన చేపలను పట్టాము
హైలెస్సా హైలెస్సా హైలెస్సా