…దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి,… యాకోబు 4:7
పల్లవి: సాతానా పారిపో (2) నీవేమి చేయలేవుగా(1)
యేసు నా నాయకుడు (2) నీవేమి చేయలేవుగా (1)
1. ఒంటిగా ప్రార్థింతున్ – ఇతరులతోను (1)
అనుదిన ప్రార్థనలో (1) (బలమును పొందెదను -2) ॥సాతానా॥
2. వాక్యము ధ్యానింతున్ – ప్రకటించెదను (1)
యేసు తోడ గడిపెదను (1) (బలమును పొందెదను-2) ॥సాతానా॥