సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర
కనానులోనికి ఆ మంచి భూమికి
అ.ప: ముందుకే పయనము
వెనుకకు తిరిగి చూడము
యెహోవా తోడుండ
భయము లేదుగా
1. ఆకలైన వేళలో
మన్నా కురిపించును
దాహమైన వేళలో
బండ పొర్లి పారును ॥ముందు॥
2. అడ్డగించు సంద్రము
పాయలుగా చీలును
తరిమికొట్టు సైన్యము
నాశనమై పోవును ॥ముందు॥