newjerusalemministries.com

… యేసుక్రీస్తు … జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. 2 పేతురు 3:18, మత్తయి 13:18

1. విత్తువాడేసిన విత్తనములలో – పడినవి కొన్ని త్రోవ ప్రక్కన                 (1)

    ఆ… ఆ… ఆ… వాటిలో – కొన్నింటిని పక్షులు తినెను                          (2)

    దేవుని వాక్యమను విత్తనం – మన హృదయమందు పడకుండిన           (1)

    ఆ.. ఆ.. ఆ… వాటిని శత్రువు ఎత్తుకొని పోవును                              (2)

2. త్తువాడేసిన విత్తనములలో – పడినవి కొన్ని రాతినేల పై                     (1)

    ఆ… ఆ… ఆ… అవి యన్ని – ఎండిపోయి మాడిపోయినవే                   (2)

    వుని వాక్యమను విత్తనం – హృదయములో వేరుపారనిచో                 (1)

    ఆ… ఆ… ఆ… అవియన్ని శ్రమలు కలుగ అభ్యంతరమగును                 (2)

3. విత్తువాడేసిన విత్తనములలో – పడినవి కొన్ని ముండ్ల పొదలలో           (1)

    ఆ… ఆ… ఆ… వాటిని – ముండ్ల తుప్పలు అణచివేసెను                       (2)

    దేవుని వాక్యమను విత్తనం – హృదయములో ఫలింపనిచో                (1)

    ఆ… ఆ… ఆ… వాటిని లోక ప్రేమ చింతలు అణచివేయున్                   (2)

4. విత్తు వాడేసిన విత్తనములలో – పడినవి కొన్ని మంచి నేలపై               (1)

    ఆ.. ఆ.. ఆ..అవియన్ని అరువదంతలు-నూరంతలు ఫలియించెన్           (2)

    దేవుని వాక్యమను విత్తనం – హృదయములో నిలిపి ధ్యానించిన          (1)

    ఆ… ఆ… ఆ… అవియన్ని ఆత్మాభివృద్ధి కలిగించును                          (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *