లల్లలాల లల్లలాల లల్ల లల్ల
ల ల లా లా లల్లా లలా
1. పాటలే పాడెదన్
నేను బలే బలే పాడెదన్ (2)
యేసు రక్షించె
నేను బలే బలే పాడెదన్ ॥లల్ల॥
2. డాన్స్ చేస్తాను నేను బాగా చేస్తాను
పాపము క్షమియించెన్
నేను డాన్స్ చేస్తాను
యేసు పాపము క్షమియించెన్
నేను డాన్స్ చేస్తాను ॥లల్ల॥
3. గంతులు వేస్తాను
నేను గంతులు వేస్తాను
విడుదల చేసాడు
నేను గంతులు వేస్తాను
యేసు విడుదల చేసాడు
నేను గంతులు వేస్తాను ॥లల్ల॥