తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి 10:38
1. లోకము నిన్ను నిందించినను – నిజముగ నన్ను ప్రేమింతువా?(1)
పరులెల్లరు నిను ద్వేషించినన్ (1)
నీ సిలువను నీవు మోసెదవా? (2)
పల్లవి: నీకై నే మరణించితినే – నా కొరకేమి చేసితివి? (2)
నా కొరకేమి చేసితివి?(1)
2. లోక మహిమ యిది వ్యర్థమని – లోకైశ్వర్యము మన్నేయని (1)
పలికెదవా నీ మది నుండి? (1)
విడువక నన్ను సేవించెదవా? (2)॥నీకైనే॥