దేవుడు ప్రేమాస్వరూపి;… 1 యోహాను 4:8
యేసు తన ప్రేమ – నాపై కుమ్మరించెన్ (1)
అలల వలెనే నాపై – పొంగివచ్చెను (1)
అగాధమైన జలము పైన – యేసు నన్ను నడిపించున్ (1)
అగాధమైన జలము పైన – యేసు నన్ నడిపించున్ (1)
OK…God is love. 1 John 4:8.
Over and over – like a mighty sea (1)
Comes the love of Jesus – Rolling over me (1)
Over the sea, over the sea – Jesus Saviour pilots me (1)
Over the sea, over the sea – Over the Jaspar sea (1)