… నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు… కీర్తన 16:11
1. యేసుని సన్నిధి ఎంతో ఆనందం – ఎంతో ఆనందం, ఎంతో ఆనందం
ప్రభు యేసుని సన్నిధి – ఎంతో ఆనందం, ఎంతో ఆనందము (1)
2. పాపభారమెల్ల దొర్లిపోయెనే, దొర్లిపోయెనే, దొర్లిపోయెనే (1)
నా పాపభారమెల్ల దొర్లిపొయెనే, దొర్లిపోయెనే (1)