newjerusalemministries.com

యెహోవా నా కాపరి

నేనాయన బిడ్డను

అ.ప.: నన్ను ప్రేమించును రక్షించును

కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును

1.            పాపములు క్షమియించును

పరలోకమునకు నన్ను చేర్చును

2. శోధనలో జయమిచ్చును

రోదనలో నన్ను దరి చేర్చును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *