యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కీర్తన 23:1
యెహోవా నా కాపరి నాకు లేమి లేదు-అనుదినం నన్ను నడుపున్ (1)
ఆయన స్వరమున్ అనుదినం వినుచు లోబడి నడిచెదను (1)
లాభము అయినను నష్టము అయినను-సుఖ దుఃఖ వేళలందును (1)
తాను నడుపు మార్గమున-నేను (1) నడిచి వెళ్లెదను (2)