newjerusalemministries.com

…గొట్టెపిల్ల రక్తమును బట్టి… వానిని జయించియున్నారు… ప్రకటన 12:11

1. ముందుకే సాగెదం ముందుకే సాగెదం – మేము యేసుని సైనికులం

    గీతముల్ పాడి గీతముల్ పాడి – జయ జయ గీతములు

2. సాతాన్ నన్ను ఎదిరించినన్ – యేసు ద్వారా జయించెదను

    పాపం నన్ను జయించకుండ – యేసు రక్తముచే జయింతున్ (2)

Repeat first 2 lines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *