newjerusalemministries.com

మంచి దేశములో

నేనుండగోరెదన్‌

మంచి దేశమునకు

నన్ను నడిపించుము

ఆ దేశం ఆనందమైనది

ఆకలి దప్పిక లేనిది

దానిలో నేనుండెదన్‌

యేసుతో ఎల్లప్పుడుండెదన్‌

1. బంగారు రాజ్యంబులో

సంగీత గానంబుతో

నిండైన హృదయంబుతో

మెండుగా నే పాడెదన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *