newjerusalemministries.com

వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు,… ప్రకటన 7:16

మంచి దేశములో నే నుండ గోరెదన్                (1)

మంచి దేశమునకు నన్ను నడిపించును             (1)

ఆ దేశం ఆనందమైనది, ఆకలి దప్పిక లేనిది        (2)

దానిలో నేనుండెదన్, యేసుతో నెల్లప్పుడుండెదన్ (2)

బంగారు రాజ్యములో, సంగీత నాదములతో       (2)

నిండైన హృదయంబుతో మెండుగ నేనుండెదన్   (2)

Repeat first four lines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *