అక్కడ అతని నాశీర్వదించెను. ఆది 32:29
పల్లవి : పిల్లలము మేమందరము – నిను స్తుతియింప వచ్చితిమి (1)
ప్రభువా నీవే నీతిరాజా – ఘనత మహిమ చెల్లింతుము (1)
పిల్లలము మేమందరము (1)
1. మా పాపములను క్షమియించి – మా కొసగు ఆశీర్వాదం
సుందర మనోహర స్వర్గములో – మమ్ముల ప్రవేశింపజేయు ॥పిల్ల॥
(రెండు సార్లు పాడవలెను)
2. వాక్యము ప్రార్థన సేవలో – మా హృదయమును మార్చుము
మాదు కాళ్లు చేతులు – వాడుకొనుము నీ మహిమకై ॥పిల్ల॥