newjerusalemministries.com

…నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము … యెహోషువ 24:15

పల్లవి : నేను నాయింటి వారందరు – ప్రభువునే సేవింతుము (1)

నీవును సేవింతువా? నీవును సేవింతువా? (2)

1. ప్రభువునే సేవించుట – సరికాదని తలచినచో (2)

    ఎవరిని సేవించుటనునది – ఈ దినమే తీర్మానించు (2)          ॥నేను॥

2. బానిసలమైన మనల – దేవుడే విడిపించెను

    అద్భుతముల మనయెడల చేసినట్టి – ప్రభువునే సేవింతువా?     ॥నేను॥

3. మన మార్గములో కాపాడియు – ప్రభువే నడిపించెను

    ప్రభువిచ్చి నాశీర్వాదముల చూచి – కృతజ్ఞతన్ సేవింతువా?    ॥నేను॥

4. అన్ని మంచి ఈవులెల్ల – దేవాది దేవుడిచ్చిన్

    లోబడి ఆయన సర్వము వినుచు – సాక్షిగా జీవింతువా?         ॥నేను॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *