నీవు రూతువా నీవు ఓర్పావా
హత్తుకొని ఉంటావా నువ్వు
ముద్దు పెట్టి వెళతావా
1. యేసయ్యను నమ్మానని
చేతులెత్తావు గుంపులో
బయటకెళ్ళి ఉంటావు
లోక స్నేహపు గుంపులో
ఎందుకమ్మా రెండు దారులు
ఉండవమ్మా యేసయ్య దారిలో
2. సంఘంలో పెద్దరికము
బయటకొస్తే చుట్టరికము
పార్టీలో మందుండాలి
విందుల్లో చిందుండాలి
ఎందుకయ్యా రెండు దారులు ఉండవయ్య యేసయ్య దారిలో