newjerusalemministries.com

నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా       ||నీదు||

తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ (2)
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు (2)
బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      ||నీదు||

నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా (2)
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      ||నీదు||

Needu Premaku Haddu Ledayaa
Needu Premaku Kolatha Ledayaa
Needu Premaku Saati Raarayaa.. Evvaru
Pogadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa       ||Needu||

Thalli Thandrulu Choopaleni Prema
Thanayulivvani Thetanaina Prema (2)
Pedalaku Niru Pedalaku
Vidhavalaku Anaathalaku (2)
Bandhu Mithrulu Choopaleni Premaa (2)
Koniyaadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa        ||Needu||

Narulakai Nara Roopamaina Prema
Paramu Cherchaga Praanamichchina Prema (2)
Dongalaku Vyabhichaarulakanu
Kroorulaku Nara Hanthakulaku
Manujulivvani Madhuramaina Premaa (2)
Keerthinchadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa       ||Needu||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *