క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?… రోమా 8:35
పల్లవి : నా హృదయంబు రాజు యేసునకు స్తుతి ప్రశంసలు(1)
తన పవిత్ర ప్రేమనుండి నన్ – 1 (ఎడబాపు వారెవరు-2)
1. దిన దిన జీవితములో – ప్రభు ఆదరణ పొందెదన్ (2)
అసాధ్యమైనవి క్రీస్తులో – సాధ్యంబగుటను చూచెదన్ (2) ॥నా॥
2. త్రాగిరి పితరులు ఎడారిలో – బండనుండిన జలములన్
రమ్ము త్రాగుము జీవజలం – బండయైన క్రీస్తు నుండి ॥నా॥
3. పాపములో మునిగియున్న – వారిని రక్షింపవచ్చె నేసు
పాపుల కొరకై ప్రాణమిడె పాపము కడుగును రక్తములో ॥నా॥
Kaun ham ko masih ke prem se alag karegaa?… Rom. 8:35
పల్లవి : హృదయ్ కే మేరే రాజా ఈశుకీ – స్తుతి ప్రశంస హో(1)
ఉస్కే పవిత్ర ప్రేమ్సే అబ్ ముజే – కౌన్ అలగ్ కరేగా(1)
అ… అ… అ… కౌన్ అలగ్ కరేగా(1)
1. దిన్ దిన్ మేరే జీవన్ మే, క్రీస్తుకా ఆసన్ పాతాహు (2)
హరేక్ అసంభవ్ ఈశుమే సంభవ్-హువా పురా మై దేఖాహు(2) ॥హృ॥
2. పూర్వోనే పియా జంగల్ మే – పానీ సనాతన్ చట్టాన్కా
ఆవో ఔర్ పీవో జీవన్ కా పానీ, వహీ చట్టాన్ ఈశు హై ॥హృ॥
3. పాప్మే డూబే హుయే లోగోంకో ప్రభు క్రీస్తు ఆయే బచానే
పాపికే బద్దెమే ప్రాణ్ దియా, లహు బహాయ పాప్ దోనే ॥హృ॥