నా మందిరము ప్రార్థన మందిరము… మత్తయి 21:13
పల్లవి : నా మందిరం అందరికి ప్రార్థన మందిరము (2)
దొంగల గుహగా చేయువారిన్- కొరడాతో నేను తరిమెదను (2)
1. ఓ చెల్లీ, తమ్ములారా నీవే ఆ ఆలయము (2)
నీ హృదయము దేవుని ఆలయం
మరువకుము ఈ సత్యమును(2) ॥నా మందిరం॥
2. దుష్టుడు చెడు సైతాను – నిన్ను సమీపించిన
నా హృదయములో స్థలము
నీకు లేదని వానిని తరిమివేయు ॥నా మందిరం॥