మీరు… సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15
తూర్పున, పడమర – ఉత్తర దక్షిణము (1)
క్రీస్తు సువార్తతో – వెళ్లవలె మనము (1)
నల్లని, తెల్లని – ప్రతి జాతి ప్రజకు (1)
క్రీస్తు సువార్తతో వెళ్లవలె మనము (1)
…Go ye into all the world, and preach the gospel… Mark 16:15
To the East, to the West
To the North, and the South
We must go, we must go
With the Gospel of Christ,
To the black, to the white,
To the yellow and brown,
We must go, we must go
With the gospel of Christ