తల్లి మరచినా తండ్రి విడచినా
నిన్ను నేను విడువను
ఎడబాయను అనెను
నాదు కాపరి యేసు నా గురి
1 కష్టమొచ్చినా నష్టమొచ్చినా ॥నిన్ను॥
2 వ్యాధి కలిగినా బాధ కలిగినా ॥నిన్ను॥
తల్లి మరచినా తండ్రి విడచినా
నిన్ను నేను విడువను
ఎడబాయను అనెను
నాదు కాపరి యేసు నా గురి
1 కష్టమొచ్చినా నష్టమొచ్చినా ॥నిన్ను॥
2 వ్యాధి కలిగినా బాధ కలిగినా ॥నిన్ను॥