…మీ పాపము మిమ్మును పట్టుకొనును… సంఖ్యా 32:23
చెల్లి విను! తమ్ముడా వినుము! దేవుని వాక్యము ధ్యానించుము (1)
సంఖ్యా కాండం ముప్పదిరెండు ఇరువది మూడు గమనించుము (1)
నీ పాపమే, తప్పక నిన్, పట్టు కొనునని తెలిసికొను (1)
యేసున్ హృదయములో చేర్చుకొనిన పాపము నిన్ను పాలించదు (2)