…నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. 1 సమూ 3:10
చిన్న సమూయేలు ప్రార్థించెను – చిన్న ప్రార్థన ప్రార్థించెను (1)
నీ దాసుడాలకించు నాజ్ఞనిమ్ము – చిన్న సమూయేలు ప్రార్థించెను (1)
దేవుడా స్వరమును వినగానే – తేటగ తనతో మాట్లాడెను (1)
ఆయన నీతో-నాతో మాట్లాడును పరిశుద్ధ గ్రంథములో నుండి (2)