…మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను,… యోహాను 15:15
పల్లవి : చిన్నపిల్లల మిత్రుడవేసు – నీవే మిత్రుడవేసు
నన్ను మిత్రుని జేయు – నన్ను మిత్రుని జేయు
1. మిత్రునిగ జేసి నన్ను విడిచి పెట్టకుము (2)
నాకు నీవె కావాలి (2) నన్ను మిత్రుని జేయు (2) ॥చిన్న॥
2. ప్రియ యేసు నిత్యము నాతోనే నుండుము (2)
మంచి బిడ్డగా చేయు (2) నన్ను మిత్రుని జేయు (2) ॥చిన్న॥
3. ఈ జీవితములో సాగుచుండగనే (2)
నా చేయి పట్టుకో (2) నన్ను మిత్రుని జేయు (2) ॥చిన్న॥