నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను,… యిర్మీయా 33:3
ఈ మంచివేళలో – చిన్నపిల్లలము మేము
యేసయ్య నిన్ను చేరి – ప్రార్థించుచున్నాము
మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే (2)
మా రక్షకుడవని యెరుగ, మాకిమ్ము నీ కృపను (2)
Repeat first 2 lines